Monday, 24 August 2015





గుట్ట పైన గుర్తులు 


కలువ లాంటి నిర్మాణాలు

శివాలయం లో ఉన్న శిల్పాలు

ఒక్క రాతి పై మూడు శిల్పాలు ,మద్యలోపురుషుడు రెండువైపులా స్త్రీలు నగ్నంగా ఉండడం గమనించవచ్చు. 


ఆదిమ తెగలలో కనపడే ఏనుగు రేఖా చిత్రం.

కుందేలు ఎలుక జాతికి చెందిన జీవి, దాని పక్కనే దిగుడు.

శివాలయం పక్కన శిధిలం అయిన రాళ్ళు.

నాగ దేవత గుడి ముందు గోడకు చెక్కిన నగ్న స్త్రీచిత్రం

రెండు కొమ్ములు నలుగు కాళ్ళు తోక తో ఒక జంతువు ను చూడవచ్చు.

శివలింగం అభిషేకపు నీరుపోడానికి నిర్మాణం.

గుడి ముందు దీపాలు పెట్టడానికి దిగుళ్ళు .

ఏక శిలా తోరణం పై నుండి నగారా ఖిల పోడానికి దారి.


మెట్ల నిర్మాణము


సవతుల బావి దగ్గరకు వెళ్ళే దారిలో కుడి చేతి వైపు

నగ్నంగా పాద రక్షలతో పీఠాల పై తొడలకు నాగ బందనం,దండ తో నిలబడి ఒక చేతి లో ఖండించిన తల. ఆ తలను అందుకునేందుకు ప్రయత్నిస్తున్న కుక్క. 

నాలుగు చేతులలో శూలం, డమరుకం, కత్తి , శివ లింగం. ఈజుప్టు రాజుల తరహా కిరీటము.

సవతుల బావి దగ్గర ఆంజనేయుడు ,వినాయకుడు.

క్రింద శివలింగం

సవతుల బావులు. మూడు బావుల్లో వేరు వేరు నీటి మట్టాలు


కోనేరు కు వెళ్ళే దారి

    కోనేరు దగ్గర గందర్వుల కోసం నిర్మించిన మూడు మెట్లు . దీన్నే ఏనుగుల బావి అని కూడా అంటారు.

ఏనుగులుకోనేరులో దిగేందుకు వీలుగా నిర్మించిన మెట్లు .



ఏనుగుల బావి కాడికి పోయ్యేందుకు మెట్లు.


ఏనుగుల బావి కాడ గిరిజనుల పూజలు.

కోనేరు నీటిని చల్లుకుంటున్నారు .

కోనేటిలో ఉన్న మొక్కలను వారి పంట పొలాల్లో నాటుకోడానికి ,



నాగ దేవత విగ్రహం ముందు కొబ్బరి కాయ కొడుతున్న మహిళ.

గుడిలో మొదటి గది

ద్వార పాలకులు

నృత్య భంగిమ లో ముగ్గురు స్త్రీ లు


ఆలయ ద్వారం స్థంబాలు కాకతీయ శిల్ప కళను పోలి ఉండడం గమనించవచ్చు .


కాగడాలు ఉంచడానికి తవ్విన గోతులు , వీటిని మనం ప్రతీ చోటా చూడవచ్చు .

మొదటి ద్వారం దాటినతర్వాత 


ఖిల్లా రెండవ ద్వారం ఏక శిలాగా కొండను తొలిచి న నిర్మాణం